TPT: గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాల జాతీయ రహదారిపై ఇవాళ ప్రమాదం జరిగింది.టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై టిప్పర్ ఆగింది. ఇదే సయంలో ఓ కారు బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి వెనుక నుంచి టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం టిప్పర్ కిందకు దూసుకెళ్లి ధ్వంసమైంది. ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
ఆంధ్రప్రదేశ్
గూడూరు సమీపంలో హైవేపై యాక్సిడెంట్


