హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తిరుమల ఘాట్ రోడ్డులో లారీ బీభత్సం!

TPT: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి, 20 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణికులతో పాటు లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.