SDPT: వర్గల్ మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి మెడలోని పుస్తె మట్టెలను అపహరించారు. ఈ ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారి ఆభరణాలకే భద్రత లేకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, అపహరణకు గురైన ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
వర్గల్ దుర్గమ్మ ఆలయంలో చోరీ


