హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుల నియామకం

NZB: నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. పోతంగల్ మండలానికి చెందిన మక్కయ్య, నాగ్నాథ్, రుద్రూర్ మండలానికి చెందిన కటికే రామరాజు, వర్ని మండలానికి చెందిన ఇల్తెం శంకర్, మోస్రా మండలానికి చెందిన సుదర్శన్‌గౌడ్, చందూర్ మండలానికి చెందిన బంటు సురేష్, నరెడ్ల నర్సింలు నియమితులయ్యారు.