MLG: ములుగు మండలం జాకారం శివారులోని ఇంచెంచెరువుపల్లి క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం కారు, ద్విచక్రవాహనం ఢీకొని పాపయ్యపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కూడలి వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: క్రాస్ రోడ్డులో ప్రమాదాల భయం


