WNP: శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో సముద్రం చెరువు కట్టపై కంపచెట్లను జేసీబీతో తొలగించారు. చెరువులో ఉన్న తూముల దగ్గరికి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అయితే వారికి ఇబ్బందులు లేకుండా చెట్లను తొలగించినట్లు మాజీ MPTC పార్వతమ్మ వెంకటయ్య నాయుడు తెలిపారు. ఎమ్మెల్యే తుడి మెఘా రెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
చెరువు కట్టపై కంపచెట్లు తొలగింపు


