MNCL: బతుకమ్మ పండుగలో భాగంగా 3వ రోజైన అశ్వయుజ శుద్ధ విదియ రోజును 'ముద్దపప్పు' బతుకమ్మగా జరుపుకుంటారు. ఈరోజు గౌరమ్మకు ప్రధానంగా ముద్దపప్పు, అన్నం, పాలు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉండాలని మహిళలు భక్తితో ప్రార్థిస్తారు. బతుకమ్మ తయారీలో ముద్దచామంతి పూలను వినియోగించడం స్పెషల్.
తెలంగాణ
నేడు 'ముద్దపప్పు' బతుకమ్మ


