HYD: న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చిన మహిళలను పెళ్లి హామీలు, కేసుల్లో సాయం పేరుతో వలలో వేసుకుని లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ డీఐ బాలస్వామిపై వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ
కాపాడాల్సిన ఖాకీనే కాటేస్తే!


