హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం

ADB: బోథ్ మండలంలోని బాబర గ్రామంలో మారెమ్మ తల్లి పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థానికులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టటం గొప్ప విషయం అని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.