హైదరాబాద్: 28°C
వార్తలు

సర్కారు కీలక నిర్ణయం.. కిలో రూ.50

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్ల ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని సరసమైన ధరకే అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో KNM, RNR రకం సన్నబియ్యం KG రూ.50కే విక్రయిస్తున్నారు. ఇప్పటికే రైతు బజార్లలో BPT బియ్యం KG రూ.49కి అందుబాటులో ఉండగా, తాజాగా KNM రకాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.