హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మద్యపానం నిషేధిస్తూ గ్రామపంచాయతీ తీర్మానం

KMR: మద్యపానం వల్ల కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో మద్యపాన నియంత్రణకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండా గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ఇవాళ నిర్వహించిన గ్రామ పంచాయతీ ప్రత్యేక సభలో ఏకగ్రీవంగా తీర్మానించారు.