హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై నీటి లీకేజీ.. వాహనదారులకు ఇక్కట్లు

KMR: పెద్దకొడఫ్గల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రోడ్డుపై నీటి లీకేజీ ఏర్పడింది. ఉదయం నుంచి నీళ్లు వేల లీటర్లలో లీకు కావడంతో బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు నీళ్ల ప్రవాహం వరదల మారింది. వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే వాహనదారులు నీటి ప్రవాహం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే నీటి లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.