TG: హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వార్తలు
వాటర్ బోర్డులో 130 ఉద్యోగాలు


