హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభం

VSP: అల్లిపురం నేరేళ్ల కోనేరు, సిరి వినాయక ఆలయ ప్రాంగణంలో సిరి వినాయక యూత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు కొడుకుల కామేశ్వరరావు ప్రత్యేక పూజలను చేశారు. అలాగే యువత గోత్రనామాలతో పూజలు చేసి, వేద ఆశీర్వచనాలను అందజేశారు. సిరి వినాయక యూత్ సభ్యులు మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీ వరకు నవరాత్రులు జరుగుతాయన్నారు.