NLG: నల్లగొండలోని చందనపల్లి శివారులో మున్సిపల్ డంపింగ్ యార్డు ప్రజలకు సమస్యగా మారింది. చెత్తను కాల్చడంతో వెలువడే పొగతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడేందుకు డంపింగ్ యార్డును శాశ్వతంగా తరలించాలని ఐదు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
డంపింగ్ యార్డుతో ప్రజలు ఇక్కట్లు


