SRPT: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో ఆదివారం రాత్రి 75 ఏళ్ల బామ్మ తన నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వయసును లెక్కచేయకుండా ఉత్సాహంగా స్టెప్పులేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆమెను వేడుకల కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మ వేడుకల్లో 75 ఏళ్ల బామ్మ సందడి


