హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు!

అన్నమయ్య: జిల్లాలో చేపడుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా అనర్హులుగా గుర్తించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పునః పరిశీలించాలని కలెక్టర్ నిశాంత్‌ ఆదేశించారు.ఈ క్రమంలో బూత్‌ స్థాయి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి తనిఖీ చేస్తారని తెలిపారు.పొరపాటున పేరు తొలగించారని తేలితే, కొత్తగా ఫారం-6 దరఖాస్తు స్వీకరించి తుది జాబితాలో ఓటరుగా చేర్చుతామని తెలిపారు.