MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో భూగర్భ జలాలు తగ్గుతుండడంతో పంటలపై పెను ప్రభావం ఏర్పడుతుంది. దీంతో పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సీజన్‌లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు వరి పంటను తగ్గించి మిగిలిన పంటలను సాగు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం భూగర్భ జలాలు తగ్గడంతో పంటలకు నీరు అందడం కష్టంగా మారింది.
తెలంగాణ
తగ్గిపోతున్న భూగర్భ జలాలు


