స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జనసేన రాష్ట్ర కమిటీ ఆదోని అసెంబ్లీ సమన్వయకర్తలుగా మల్లప్ప, పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ, మహమ్మద్‌ను నియమించింది. క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి పార్లమెంటు కోఆర్డినేషన్ కమిటీకి అందించేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు రేణువర్మ చెప్పారు. నియామకాలకు సహకరించిన Dy cm పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన సమన్వయకర్తలుగా ముగ్గురి నియామకం


