హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఆయుష్ పోస్టుల భర్తీ

నారాయణపేట జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 8 అవుట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. మెడికల్ ఆఫీసర్లు 3, ఫార్మసిస్ట్, కౌన్సిలర్, యోగా నిపుణుడు ఒక్కొక్కరు, మల్టీపర్పస్ వర్కర్లు 2 పోస్టులు ఉన్నాయి. 18–44 ఏళ్ల అర్హులు ఈ నెల 22లోపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.