VZM: బొబ్బిలిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్‌ను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కొల్లి రాంకుమార్ సీజ్ చేశారు. పాతబొబ్బిలి పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేట్ లేఅవుట్లో మట్టి ఫిల్లింగ్ చేసేందుకు అనుమతులు లేకుండా గ్రావెల్ తరలిస్తుండడంతో ఫిర్యాదు రావడంతో దాడి చేసి సీజ్ చేశామన్నారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్విన, తరలించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్ సీజ్


