హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 13 వేల మంది రైతులకు నష్టం

ప్రకాశం: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో 13 వేల మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారు. 12 వేల హెక్టార్లలో వివిధ పంటలు కరవు భారినపడినట్లు గుర్తించారు. 23 వేల టన్నుల పంటను రైతులు కోల్పోయారు. రైత్వారి, పంట వారి ఎన్యూమరేషన్ చేసి ఈ నెల 17 లోపు జాబితాను అందించనున్నారు.