హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వ్యవసాయ బోర్లు ద్వారా వరి సాగు

AKP: కోటవురట్ల మండలంలో పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్లపై ఆధారపడ్డారు. గత నెలలో కురిసిన వర్షాలకు మండలంలో వరి విస్తీర్ణం 1,000 హెక్టార్లకు పెరిగింది. జల్లూరు, బికె పల్లి, రాజుపేట, లింగాపురం తదితర గ్రామాల్లో రైతులు బోర్లు ద్వారా వరి పంటను సాగు చేస్తున్నారు. అలాగే పలువురు రైతులు పంట కాలువలపై ఆధారపడ్డారు.