హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి కూరగాయల ధరల వివరాలు!

SKLM :ఆమదాలవలస పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ లో వివిధ రకాల కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో టమాటా రూ.50, కిలో ఉల్లిపాయలు రూ.50, క్యాబేజీ పువ్వుల జత రూ.80, కిలో బెండకాయలు రూ.50, కిలో బంగాళదుంపలు రూ.30, కిలో బీరకాయలు రూ.50, కిలో వంకాయలు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి కూరగాయల ధరల్లో మార్పులు ఉండవచ్చని వ్యాపారులు తెలిపారు.