BPT: చుండూరు మండలం మండూరులో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహ ఆవిష్కరణ సోమవారం జరుగుతుందని టీడీపీ మండల అధ్యక్షుడు టి.శివా రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆనందబాబు ముఖ్యఅతి థిగా హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ


