TPT: గూడూరు గ్రామదేవత శ్రీశ్రీశ్రీ తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న కలశస్థాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటలకు పల్లకీ సేవను అత్యంత వైభవంగా నిర్వహించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాళమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు


