ELR: జంగారెడ్డిగూడెంలోని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం అమ్మవారు భక్తులకు వేద మాత గాయత్రీ దేవిగా దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు


