MBNR: మహబూబ్‌నగర్ ప్రభుత్వ బేసిక్ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో 1990–91 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం సందడిగా జరిగింది. సుమారు 100 మంది 35 ఏళ్ల తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులు బాల్య అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ
35 ఏళ్ల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు


