హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

W.G: ఆకివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 5 మద్యం దుకాణాలకు లైసెన్సుల కోసం ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎక్సైజ్ CI అల్లు వాసువేణి తెలిపారు. ఆకివీడు పట్టణంలో ఒకటి, గ్రామీణ ప్రాంతంలో మూడు, కాళ్ల మండలంలో ఒక దుకాణానికి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21న కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.