హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కమిషనర్

చిత్తూరు నగర పాలక కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.