మార్కాపురంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న పలు హోటళ్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 8 హోటళ్లపై కేసులు నమోదు చేసి, 37 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో అధికారుల దాడులు


