KNR: కరీంనగర్‌కు చెందిన న్యాయవాది గుగులోతు బీమా సాహెబ్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన 4వ మహాసభల్లో ఆయన ఈ పదవికి ఎంపికయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బోడా మోహన్ నాయక్ ఎన్నికయ్యారు. గిరిజనుల సమస్యలు, రాజ్యాంగ పరిరక్షణకై పోరాడుతామని ఈ సందర్భంగా బీమా సాహెబ్ పేర్కొన్నారు.
తెలంగాణ
గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీమా సాహెబ్


