పంజాబ్‌లో 50 వార్డుల ఎన్నికలను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సీజేపీ నేత సౌరవ్ దాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్‌కు వెళ్తారా అని ఓ రిపోర్టర్ అడగగా.. 'మీ ప్రశ్న అర్థమైంది, మేం సీఈసీపైనే ఫోకస్ పెట్టాం' అని దాటవేశారు. ఈ విషయంపై సుప్రీం తీర్పుపై నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని, అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని చెప్పుకొచ్చారు.
వార్తలు
పంజాబ్‌పై ప్రశ్న.. సహనం కోల్పోయిన సీజేపీ నేత


