ప్రతిపక్ష ఇండి కూటమి ఇవాళ సుప్రీంకోర్టు మార్చ్‌కు పిలుపునివ్వడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇండి కూటమి నేతలు తనను కలిసేందుకు నిరాకరిస్తూ సీజేఐ తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. సీజేఐ నిర్ణయం నేపథ్యంలో ఇండి కూటమి నేతలు తలపెట్టిన నిరసన మార్చ్ యథాతథంగా సాగుతుందా, లేదా వారి కార్యాచరణ మారుతుందా అనేదానిపై చర్చ జరుగుతోంది.
వార్తలు
ఇండి కూటమికి సీజేఐ బ్రేక్?


