ELR: ఆపదలో ఉన్నవారికి అండగా ఏలూరు శక్తి టీమ్ నిలుస్తోంది. పెదపాడు ప్రాంతంలో మానసిక స్థితి సరిగా లేని తల్లి, కుమార్తెకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఛారిటీ సంస్థలో ఆశ్రయం కల్పించారు. ఎస్సై నాగమణి, శక్తి టీమ్ వారికి అవసరమైన వసతులు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12 మంది అనాథ పిల్లలకు రక్షణ పరావాసం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
తల్లి, కూతురుకు ఆశ్రయం కల్పించిన శక్తి టీం


