WNP: జిల్లాలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటిపూట ఎండలు, రాత్రివేళ ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణ
జిల్లాకు ఎల్లో అలర్ట్


