కోనసీమ: ఆర్థికంగా వెనుకబడి ప్రతిభ కనబరిచిన కాపు విద్యార్థులకు నవంబరు 15న ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు రాజోలు తాలూకా ఉద్యోగ సంఘం నాయకులు ఆదివారం తెలిపారు. నాలుగు మండలాలకు చెందిన విద్యార్థులు తమ దరఖాస్తులను అక్టోబరు 25లోపు ఆయా మండలాల బాధ్యులకు అందజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలకు దరఖాస్తుల ఆహ్వానం


