NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం పొదలకూరు మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని మహమదాపురంలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, తాటిపర్తిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం, పొదలకూరులో సెంట్రల్ లైటింగ్ కార్యక్రమానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పొదలకూరులో ఎమ్మెల్యే పర్యటన


