హైదరాబాద్: 28°C
వార్తలు

ఇండీ కూటమి నేతలకు సీజేఐ షాక్‌

ఇండీ కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. తనను వ్యక్తిగతంగా కలవాలన్న నేతల అభ్యర్థనను తిరస్కరించారు. ఈ మేరకు కారణాలను వివరిస్తూ సీజేఐ కార్యాలయం ఈ-మెయిల్ ద్వారా సమాధానం పంపించారు.