TG: ఖమ్మంలోని అల్లీపురం-కొత్తగూడెంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ శంకుస్థాపన ఇవాళ జరగనుంది. ప్రత్యేక హోమాల అనంతరం ఉదయం 11 గంటలకు త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా శిలాన్యాసం నిర్వహిస్తారు. అనంతరం జీయర్‌స్వామి ప్రవచనం ఉంటుంది. ఈ వేడుకల కోసం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.
వార్తలు
ఖమ్మంలో టీటీడీ ఆలయానికి నేడు శంకుస్థాపన


