VZM: టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని రాజాం MLA కొండ్రు మురళీమోహన్ అన్నారు. నిన్న స్థానిక TDP కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. BCల పాలిట బాంధవుడు CM చంద్రబాబు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నాం: MLA


