కృష్ణా: జాతీయ స్థాయి అండర్-14 రగ్బీ పోటీలకు కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఉంగుటూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని బి.రిషిత, విజయవాడ ఎంఎస్‌ఆర్ పాఠశాల విద్యార్థిని సీహెచ్. సిరి వైష్ణవి, పెద్ద అవుటపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థి గౌతమ్ ఢిల్లీలో జరిగే పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పోటీలకు ముగ్గురి క్రీడాకారుల ఎంపిక


