SKLM: సంతబొమ్మాళి మండల మాజీ ఎంపీపీ ప్రతినిధి కర్రి విష్ణుమూర్తి (64) గుండెపోటుతో మృతి చెందారు. గత రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నౌపడా పంచాయతీ సర్పంచ్‌గా రెండుసార్లు పనిచేశారు. భార్య కృష్ణవేణి 2014-19 మధ్య సంతబొమ్మాళి ఎంపీపీగా పనిచేశారు. 40 ఏళ్లుగా తెదేపాకు సేవలందించారు. ఉప్పు కార్మికుల హక్కుల కోసం పోరాడారు.
ఆంధ్రప్రదేశ్
గుండెపోటుతో TDP నేత మృతి


