NTR: ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్ (30) మృతి చెందాడు. ఆగి ఉన్న పల్సర్ బైక్‌ను జీప్ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వ్యక్తిని తమకు అప్పగించాలని కోరుతూ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత


