SKLM: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇచ్ఛాపురం అధ్యయన కేంద్రంలో డిగ్రీ ప్రవేశాలకు 13వ తేదీ వరకు గడువు ఉందని స్టడీ సెంటర్ ప్రధానాచార్యులు బి.కృష్ణ తెలిపారు. 2026-27కు బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎల్ఐఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 73829 29683ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు


