ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటం వల్ల కళ్ల అలసట, పొడిబారడం, చూపు మసకబారడం వంటి సమస్యలు ఎదురవుతాయని కంటి ఆరోగ్యంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లపాటు చూడాలి. స్క్రీన్ సమయాన్ని తగ్గించి, కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వడం మంచిది.
ఆరోగ్యం
స్క్రీన్‌కు అతుక్కుపోతున్నారా?


