నెల్లూరులో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీ దీక్ష భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 30 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నవరాత్రి ఉత్సవాలకు 200 మందితో బందోబస్తు'


