PPM: మాజీ Dy CM రాజన్న దొరపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకాలు చూపించి అభివృద్ధి చేశామని చెప్పడం కాదు.. నిధులు తెచ్చి, రోడ్లు వేసి, పనులు పూర్తి చేసి చూపించాలని మండిపడ్డారు. గిరిశిఖర గ్రామాల ప్రజలకు ఇప్పటికీ డోలీలే దిక్కవుతున్న పరిస్థితికి బాధ్యత ఎవరిది? అని ప్రశ్నించారు. ప్రతి ఊరిలో ప్రజలు రోడ్లు అడుగుతుంటే మీరు చేసిన అభివృద్ధి ఎక్కడుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజన్న దొరపై మంత్రి ఆగ్రహం


