హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి పీజీఆర్‌ఎస్ వాయిదా..!

ASR: సోమవారం (రేపు) జరగాల్సిన మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ కలెక్టర్ టీ.నిశాంతి నిర్ణయం తీసుకున్నారు. ఎంపీడీవోల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారుపై ఎంపీడీవోలు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.