ATP: శింగనమల ప్రాంతంలోని గంప మల్లయ్య కొండ ఉంది. గంప మల్లయ్య అనే మహర్షి ఈ కొండపై తపస్సు చేసి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందినట్లు ఒక స్థానిక కథనం ఉంది. దీంతో భక్తులు కొండపైకి వెళ్లేటప్పుడు 'గంప మల్లయ్య వెంకటరమణ గోవిందా' అంటూ నామస్మరణ చేస్తారని తెలుస్తోంది. కాగా.. ‘రణబాలి’ సినిమాలో ఈ కొండ గురించి ప్రస్తావించడంతో మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
'రణబాలి'తో వెలుగులోకి వచ్చిన గంప మల్లయ్య కొండ!


